నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.